Home » Thugs set fire
అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
గుర్తు తెలియని వ్యక్తులు రథ చక్రాలకు నిప్పు పెట్టారు. దీంతో రెండు రథ చక్రాలు పూర్తిగా ఆగ్నికి ఆహుతి అయ్యాయి. స్థానికుల సమాచారంతో అధికారులు, ఆలయ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు.