Home » Thyroid Problems
Thyroid Disease: థైరాయిడ్ సమస్య ఉన్నవారు సోయా, సోయా ఉత్పత్తులను తినకూడదు. టోఫు, సోయా మిల్క్, సోయా సాస్ లాంటి వాటికి దూరంగా ఉండటం మంచిది.
బంగాళదుంపలు, రొట్టె, బియ్యం లేదా పాస్తా వంటి అధిక ఫైబర్ పిండి పదార్ధాలతో కూడిన భోజనం, పాలు పాల ఉత్పత్తులు, బీన్స్, పప్పులు, చేపలు, గుడ్లు, మాంసం మరియు ఇతర ప్రోటీన్లను తీసుకోవాలి. పుష్కలంగా ద్రవాలు తీసుకోవాలి.
ఆదుర్దా, ఇరిటేషన్, ఒణుకు, అసందర్భంగా చెమట పట్టడం, వేడిని భరించలేకపో వడం, గుండెకొట్టు కోవడం క్రమం తప్పడం, బరువు తగ్గడం లాంటి లక్షణాలు హైపర్ థైరాయిడిజంలో కనిపించవచ్చు.