Home » tidco houses
శాంతి భద్రతల విషయంలో మా ప్రభుత్వం క్లారిటీ గా ఉంది,జనసేన రౌడీల పార్టీ.పవన్ కళ్యాణ్ కోసం సుపారీ ఇవ్వాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది..?
Devineni Uma : అరేయ్ సన్నాసి.. కట్టిన వాడిని బిల్డర్ అంటారు రంగులు వేసిన వాడిని పెయింటర్ అంటారు బడుద్దాయి.
TIDCO Houses : టీడీపీ హయంలో నామమాత్రంగా 1200 ప్లాట్ల నిర్మాణం జరిగితే, వైసీపీ పాలనలో 9వేల ప్లాట్ల నిర్మాణం పూర్తి చేశామన్నారు కొడాలి నాని.
అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల సెల్ఫీ సవాళ్లతో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
టిట్కో ఇళ్లపై చంద్రబాబు ట్వీట్ కి సమాధానం చెప్పటానికి నేను సిద్దంగా ఉన్నాను..మరి రూ. కోటి యాభై లక్షల ఇళ్ల దగ్గరకు రావటానికి సిద్దంగా ఉన్నారా? అంటూ ప్రతి సవాల్ విసిరారు జోగి రమేశ్.