Home » tie knot
సీఎం కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష వివాహ వేడుకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. వరుడి స్వగ్రామం కేశంపేట మండలం పాటిగడ్డ లూర్దుమాత చర్చిలో ఇవాళ(28 డిసెంబర్ 2020) ఉదయం 10 గంటలకు ప్రత్యూష, చరణ్‌రెడ్డిల వివాహం జరగబోతుంది. క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివాహ మహో�