Home » Tiffany Fong
Elon Musk : ఎలన్ మస్క్ ఎక్స్ వేదికగా మహిళలను సంప్రదించి వారిని తనతో బిడ్డను కనేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రపంచ జనాభా సంక్షోభాన్ని పరిష్కరించడమే లక్ష్యంగా మస్క్ ఏకంగా పిల్లల సైన్యాన్నే తయారు చేసే పనిలో పడ్డాడు.
తన బిడ్డకు తండ్రి ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ అంటూ ప్రముఖ రచయిత అష్లీ సెయింట్ క్లెయిర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో సంచలన ఫోస్టు చేసిన విషయం తెలిసిందే.