Home » Tiger 3
ఇన్నాళ్లూ వెయిట్ చేసి అందరూ ఒకేసారి రిలీజ్ డేట్స్ అనౌన్స్ చెయ్యడంతో సినిమా ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ రిలీజ్ క్లాష్ ఎదురవుతోంది. సౌత్ లో నార్త్ క్రేజ్, నార్త్ లో కూడా సౌత్ క్రేజ్..
ప్రభాస్తో పోటీ పడుతున్న అక్షయ్ కుమార్.. దీపావళికి నువ్వో నేనో తేల్చుకుందామంటున్న రజినీ కాంత్ - రణ్వీర్ సింగ్..