Home » Tiger 3
సల్మాన్ ఖాన్ పందిలా తింటాడు అంటూ బాలీవుడ్ నటుడు చేసిన సంచలన కామెంట్స్ వైరల్ గా మారాయి.
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటుడిగా చాలామందికి తెలుసు. కానీ ఆయనలో ఎన్నో టాలెంట్స్ ఉన్నాయి. సల్లూ భాయ్ అద్భుతమైన పెయింటర్ కూడా. సల్మాన్ వేసిన పెయింటింగ్స్ కోట్లలో అమ్ముడుపోయాయంటే నమ్ముతారా?
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తన సోదరుడు అర్బాజ్ ఖాన్ వివాహంలో స్టెప్పులు వేసి అదరగొట్టారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.
టైగర్ 3 సినిమాలో కత్రీనా కైఫ్ 'టవల్ ఫైట్' చాలా పాపులర్ అయ్యింది. ప్రేక్షకుల నుంచి ఆమె ప్రశంసలు అందుకుంది. తాజాగా ఆమె భర్త టవల్ ఫైట్‌పై స్పందించారు.
తమ అభిమాన హీరో ఏం చేసినా అభిమానులు పాజిటివ్‌గానే తీసుకుంటారు. ఇష్టమైతే ఫాలో అయిపోతారు. తాజాగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ చిరిగిన బూట్లతో కనిపించారు. ఇదో కొత్త ట్రెండ్ అంటున్నారు ఆయన ఫ్యాన్స్.
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో నాని, సల్మాన్ ఖాన్ కామెంట్రీ. ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
స్టార్ హీరోలకు బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్(Yash Raj Films) గ్రాండ్ కంబ్యాక్ ఇస్తుంది. అందులోను YRF స్పై యూనివర్స్ లో భాగంగా వచ్చే సినిమాలతో బాలీవుడ్ కి హిట్ ఇస్తూ, స్టార్ హీరోలకు గ్రాండ్ కంబ్యాక్ ఇస్తుంది.
ఇటీవల ముంబైలో అభిమానుల మధ్య టైగర్ 3 స్పెషల్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది చిత్రయూనిట్. ఈ ఈవెంట్ లో చిత్రయూనిట్ అంతా పాల్గొన్నారు.
వార్ 2 సినిమాకి టైగర్ 3 వార్నింగ్ ఇచ్చిందా..? ఎన్టీఆర్ అభిమానుల్లో భయం మొదలు..
Salman Khan Tiger 3 : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన సినిమా టైగర్ 3. మనీష్ శర్మ దర్శకత్వంతో తెరకెక్కిన ఈ చిత్రంతో కత్రినా కైఫ్ హీరోయిన్.