Home » Tiger Face Airplane
70 ఏళ్ల తర్వాత.. ఇండియాలో మళ్లీ ఎంట్రీ ఇవ్వబోతున్నాయ్ చీతాలు. వాటిని.. ఆహ్వానించేందుకు యావత్ దేశమంతా ఎదురుచూస్తోంది. ఇదే వారంలో.. 8 చీతాలు దేశంలోకి అడుగు పెట్టనున్నాయి. భారత్లో అంతరించిపోయిన ఈ వన్య మృగాలు.. మళ్లీ ఇదే గడ్డపై శాశ్వతంగా నివసించేంద�