Home » Tiger Nageswara Rao Teaser
స్టూవర్టుపురం గజదొంగ పాత్రల్లో రవితేజ నటిస్తున్న 'టైగర్ నాగేశ్వరరావు' టీజర్ రిలీజ్ అయ్యింది.
వరుస విజయాలతో మాస్ మహారాజ్ రవితేజ(Ravi Teja) మంచి జోష్లో ఉన్నాడు. అదే ఉత్సాహంలో వరుస చిత్రాల్లో నటిస్తున్నాడు
రవితేజ మొదటి పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు నుంచి గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. స్టూవర్టుపురం గజదొంగని.. జాన్ అబ్రహం, దుల్కర్ సల్మాన్, కార్తీ, శివ రాజ్ కుమార్, వెంకటేష్ పాన్ ఇండియాకి పరిచయం చేశారు.
మాస్ రాజా రవితేజ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘టైగర్ నాగేశ్వర రావు’ నుండి త్వరలో ఓ అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారట.