Home » Tightened Security
Greater Hyderabad Elections : బల్దియా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. GHMC పరిధిలోకి వచ్చే హైదరాబాద్ , సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో భారీగా బలగాలను మోహరించింది. మొత్తం 51 వేల 500ల మంది పోలీస�