TikTok Donates

    కరోనా బాధితులకు TIKTOK విరాళం

    April 2, 2020 / 03:22 AM IST

    COVID-19 రోజురోజుకి మరింత వ్యాప్తిచెందుతుంది.  ఏపీలో మరో 24 మందికి కరోనా పాజిటివ్ తేలిందని ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో బాధితుల సంఖ్య 111కు చేరింది. ఈ నేపథ్యంలో కరోనా బాధితులకు, డాక్టర్లకు టిక్‌టాక్‌ భారీ విరాళం ప్రకటించింది. 4లక్షల సూ�

10TV Telugu News