Home » TikTok star and BJP leader Sonali Phogat
బీజేపీ నేత, సినీ నటి సోనాలీ ఫోగాట్ (42) గోవా పర్యటన సమయంలో అనుమానాస్పద రీతిలో మరణించిన విషయం తెలిసిందే. ఆమె మృతి కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విచారణలో భాగంగా మృతిరాలి నివాసంలో పోలీసులు మూడు డైరీలను స్వాధీనం చేసుకున్నార�
టిక్‌టాక్ స్టార్, బీజేపీ నేత సోనాలి ఫోగట్ హత్య కేసులో విచారణ ముమ్మరం చేసిన పోలీసులు పురోగతి సాధించారు. గోవా పోలీసులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. రెస్టారెంట్ కర్లీ యజమాని ఎడ్విన్ నునెస్, డ్రగ్ డీలర్ దత్త ప్రసాద్ గవోంకర్ను పోలీసుల�