Home » Tiku Weds Sheru
కంగనా రనౌత్ నిర్మాణంలో నవాజుద్దీన్ సిద్ధికి, అవనీత్ కౌర్ నటించిన సినిమా టీకు వెడ్స్ షేరు. ఈ సినిమాకి సాయి కబీర్ దర్శకత్వం వహించాడు. సాయి కబీర్ గతంలో పలు సినిమాలకు రచయితగా, దర్శకుడిగా పనిచేశాడు.
కంగనా నిర్మిస్తున్న 'టిక్కు వెడ్స్ షేరు' సినిమా ప్రమోషన్స్ భాగంగా రిలీజ్ చేసిన ప్రోమోలో.. హృతిక్ రోషన్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ పెళ్లి చేసుకోబోతుందా? తన ఇన్స్టాగ్రామ్ లో కంగనా చేసిన ఒక వీడియో పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.