Home » Tilak Varma comments
టీమ్ఇండియా యువ ఆటగాడు, తెలుగు తేజం తిలక్ వర్మ దక్షిణాప్రికా గడ్డపై వరుసగా రెండు టీ20 మ్యాచుల్లోనూ రెండు శతకాలు బాదాడు.
సెంచూరియన్ వేదికగా బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో మ్యాచ్ విన్నింగ్స్ ఇన్నింగ్స్ ఆడాడు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ.