Time To Cherish

    బిగ్ బాస్ 3: వరుణ్ ఎమోషనల్ జర్నీ

    October 30, 2019 / 09:54 AM IST

    బిగ్‌బాస్‌ సీజన్ 3 ఇప్పటి వరకు ఎన్నో గొడవలు, ప్రేమలు, బంధాలు, అలకలతో సాగింది. అప్పుడే గొడవపడతారు.. అప్పుడే కలిసిపోతారు. ఎవరిని ఏ రీజన్ తో నామినేట్ చేయాలా అని ఆలోచించేది వాళ్లే.. వారు ఎలిమినేట్‌ అయి వెళ్లిపోతుంటే వెక్కి వెక్కి ఏడ్చేది వాళ్లే. ఇలా

10TV Telugu News