tips hear

    Ransomware: కంపెనీలకు రాన్స‌మ్‌వేర్‌ దడ.. అడ్డుకోండి ఇలా!

    August 6, 2021 / 05:46 PM IST

    టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందో.. టెక్నాలజీ ఉపయోగించుకొని కేటుగాళ్లు చేసే మోసాలు అంతే తారాస్థాయికి చేరుతున్నాయి. ఇందులో హ్యాకింగ్ ఇప్పుడు చిన్నా చితకా కంపెనీల నుండి బడా బడా కార్పొరేట్ సాఫ్ట్ వేర్ కంపెనీల వరకు దడ పుట్టిస్తుంది. అందులో క�

10TV Telugu News