Home » Tips to Keep Your Lungs Healthy
క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి : రెగ్యులర్ వ్యాయామం ఊపిరితిత్తులను బలోపేతం చేయడానికి ,ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. వారానికి ఐదు సార్లు 30 నిమిషాల మితమైన శారీరక శ్రమను లక్ష్యంగా పెట్టుకుని వ్యాయామాలు చేయటం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగ
ఊపిరితిత్తులను శుభ్రపరచడానికి గ్రీన్ టీలు మొదటి నేచురల్ పద్ధతిగా ప్రసిద్ధి చెందాయి. క్యాన్సర్ పై పోరాటంలో గ్రీన్ టీలోని పాలీఫెనాల్స్ ఊపిరితిత్తుల వాపును తగ్గించడంలో సహాయపడే శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంది.
అంటువ్యాధులకు సంబంధించిన అన్ని ఊపిరితిత్తులు సమస్యలు తీవ్రమైనవి కావు. తేలికపాటి వ్యాధిని జాగ్రత్తగా నయం చేయవచ్చు. అయితే న్యుమోనియా లేదా క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD)తో సహా ఎక్కువ ఇబ్బందిని కలిగించే అనారోగ్యాలు మొత్తం ఆరోగ్�