tirpura

    బ్రేకింగ్ : కరోనా వైరస్ సోకి భారతీయుడు మృతి

    January 30, 2020 / 09:52 AM IST

    చైనాలో విజృంభించి ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ సోకి ఒక భారతీయుడు మరణించినట్లు తెలుస్తోంది. మలేషియాలో ఉంటున్న త్రిపురకు చెందిన మనీర్ హుస్సేన్ కరోనా వైరస్ తో చనిపోయినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.    త్రిపురలోని పురాతల్ రాజ�

10TV Telugu News