Home » tiruchanoor temple
అమ్మవారికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలో...గుర్తుగా పాదాలను శ్రీవారు పంపుతారంటని పురాణాలు చెబుతుంటాయి.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈనెల 29న లక్ష కుంకుమార్చన నిర్వహిస్తున్నారు.
తిరుచానూరు అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతానికి ఆలయ నిర్వాహకులు అన్నీ ఏర్పాట్లు చేశారు.