Home » Tirumala Devasthanam
తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.
తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం జూన్ 2024 నెలకు సంబంధించి ఆన్లైన్లో విడుదల చేయనున్న దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి బ్రేక్ దర్శనం వేళల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 1 నుంచి మారిన వేళలు అమల్లోకి రానున్నాయి.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవాలయంలో మహా ద్వార ప్రవేశ దర్శనంపై ఏపీ ప్రభుత్వం వివాదాస్పద నిర్ణయం తీసుకోవడం కలకలం రేపుతోంది. సాధారణ భక్తుల మాదిరిగానే స్వామిజీలు కూడా దర్శనం చేసుకోవాలని జీవో లో పేర్కొనడంపై విమర్శలు వెల్లువెత్తు�