Home » Tirumala Garuda Panchami
దేశ సంస్కృతిలో నాగదేవత పూజకు గొప్ప విశిష్టత సంప్రదాయముగా ఆచరణలో ఉంది. నిత్యం పూజించే నారాయణుడి శేషశయునుడి పర్వమే ఈ నాగ పంచమి. బ్రహ్మదేవుడు, ఆదిశేషువును అనుగ్రహించిన రోజు ఇదేనన్నమాట.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలలో గరుడ పంచమి నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. 2021, ఆగస్టు 13వ తేదీ శుక్రవారం గరుడ పంచమి పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. ప్రతి సంవత్సరం గరుడ పంచమిని ఘనంగా నిర్వహిస్�