Home » Tirumala Heavy Rush
గత రెండు రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. 70వేల మందికిపైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.
క్యూలైన్ లో వేచి ఉన్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వారికి అన్నప్రసాదం అందిస్తోంది. (Tirumala Rush)