tirumala kidnap

    తల్లి ఒడికి : చిన్నారిని అప్పగించిన పోలీసులు

    January 1, 2019 / 05:58 AM IST

    తిరుమలలో కిడ్నాప్ అయిన చిన్నారి వీరేశ్ తల్లిదండ్రుల చెంతకు చేరాడు. పోలీసులు చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. మహారాష్ట్ర నుంచి బాబుని తీసుకొచ్చిన తిరుపతి పోలీసులు వైద్య పరీక్షల అనంతరం పేరెంట్స్‌కు అప్పగించారు. తమ బిడ్డ క్షేమంగా తిర

10TV Telugu News