-
Home » Tirumala Laddu Counter Fire
Tirumala Laddu Counter Fire
తిరుమల శ్రీవారి లడ్డూ కౌంటర్ లో అగ్నిప్రమాదం, భయంతో భక్తుల పరుగులు..
January 13, 2025 / 05:48 PM IST
Tirumala Laddu Counter Fire : తిరుమల శ్రీవారి లడ్డూ కౌంటర్ లో అగ్నిప్రమాదం జరిగింది. నిత్యం భక్తులతో కిటకిటలాడే ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు రావడంతో భక్తులు భయబ్రాంతులకు గురయ్యారు. 47వ నెంబర్ లడ్డూ కౌంటర్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. యూపీఎస్ లో షార్ట్ సర్క్�