Home » Tirumala Parakamani case
రైల్లోనే తలపై కొట్టి కిందకు తోసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
గొడ్డలి పోటును గుండెపోటుగా చెప్పిన వాళ్లు ఏమైనా చేయగలరని సంచలన వ్యాఖ్యలు చేశారాయన. పరకామణి కేసులో ఉన్న ఇతర సాక్షులకు వెంటనే రక్షణ కల్పించాలని భానుప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు.
రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు చేయాలని కూడా ఏసీబీకి ఆదేశాలు జారీ చేసింది.