Home » Tirumala Srivari Brahmotsavam
ఉదయం స్వామివారు సూర్యమండల మధ్యస్తుడై హిరణ్మయ స్వరూపడిగా రామకృష్ణ గోవింద అలంకారంలో భక్తులను కటాక్షించారు. రాత్రి 7 నుండి 9 గంటల వరకు అశ్వ వాహనసేవ జరుగనుంది.
మూడు లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. డీఐజీ అమ్మిరెడ్డి, తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, టీటీడీ సీవీఎస్ఓ నరసింహ కిషోర్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
Srivari Brahmotsavam In Tirumala: తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (సెప్టెంబర్ 27) తిరుమలకు వెళ్లనున్నారు. రేపటి నుంచి తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
తిరుమలలో శ్రీవారి ధ్వజారోహణ కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. మీన లగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని అక్కడి అర్చకులు నిర్వహిస్తున్నారు.
Tirumala Srivari Brahmotsavam: ఏడాదికోసారి జరిగే మహా ఉత్సవాలకు తిరుమలేశుడు సిద్ధమయ్యారు. ప్రతి ఏటా తొమ్మిది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతాయి. ఈ ఏడాది అధికమాసం రావడంతో శ్రీవారికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. రేపట్నుంచి ఈనెల