Home » Tirumala Srivari Darshan
హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల భక్త జనసంద్రంగా మారింది. తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. కొండపై ఇసుకేస్తే రాలనంత భక్త జనం ఉన్నారు. శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలిరావడంతో సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది.
ఆరు నెలల్లోపు ఎప్పుడైనా తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకోవచ్చని, ప్రస్తుతం భక్తులు తిరుమలకు వచ్చేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు.
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వ అనుమతితో..తిరుపతి శ్రీనివాసంలో సర్వ దర్శనం టోకెట్లు జారీ చేస్తున్నారు.
కంటైన్మెంట్ జోన్ల పరిధి మినహా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తుల దర్శనాల కోసం సిద్ధమయ్యాయి. 2020, జులై 08వ తేదీ సోమవారం నుంచి భక్తులకు దైవదర్శనాలు ప్రారంభంకానున్నాయి. లాక్డౌన్ కారణంగా మార్చి 24 నుంచి 2020, జులై 07వ తేదీ ఆదివారం వరకు ఆలయాల్లో భక్త