Home » Tirumala Vaikunta Dwara Darshanam
తిరుపతి ఆర్టీసీ వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. వైకుంఠ ఏకాదశికి 10 రోజుల పాటు దర్శన టికెట్లు ఉన్న ప్రయాణికులను మాత్రమే కొండపైకి అనుమతించాలని నిర్ణయించింది.
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు టికెట్లు, టోకెన్లు పొంది తిరుమలకు రావాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ విజ్ఞప్తి చేశారు.
ఎక్కువ మంది సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు వీలుగా జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు అన్ని రకాల ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేసినట్టు టీటీడీ తెలిపింది.