Home » Tirumala
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ ఝలక్ ఇచ్చింది. వసతుల పేరుతో భక్తులపై భారీగా వడ్డింపులకు తెర తీసింది. ఆధుణీకరణ పనులు చేపట్టిన అనంతరం ఇటీవల తెరిచిన కొన్ని వసతి గృహాల్లో గదుల అద్దె భారీగా పెంచింది.
తిరుమలలో తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోలవరం పూర్తి చేయడం కేసీఆర్ కే సాధ్యమవుతుందన్నారు. ఏపీ అభివృద్ధి బీఆర్ఎస్ వల్లే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
తెలుగు రాస్ట్రాల్లో ఆలయాల్లో కలకలాడుతున్నాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి శోభ సంతరించుకుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి.
తిరుమలలో శ్రీవారి ఆలయంలో నేడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఇవాళ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టనున్నారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేస
తిరుమలలో ఈ నెల 27న శ్రీవారి బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. సోమవారం ఉదయం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయంలో కోయిల్
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ, వైకుంఠ ద్వారా దర్శనం టికెట్లు ఆన్ లైన్ లో విడుదల అయ్యాయి. ఈ మేరకు శనివారం (డిసెంబర్ 24,2022)న టికెట్లను టీటీడీ విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 11వ తేదీ వరకు 2.20 లక్షల టికెట్లు అందుబాటుల�
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. వైకుంఠ ద్వార దర్శనం కోసం డిసెంబర్ 22న శ్రీవాణి టిక్కెట్ల ఆన్లైన్ కోటా విడుదల చేయనుంది. రోజుకు 2వేల టికెట్లు విడుదల చేస్తారు.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లు లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి భక్తులను అనుమతించేందుకు 24 గంటల సమయం ఇచ్చింది.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం శ్రీవాణి ట్రస్ట్ ఆఫ్ లైన్ టికెట్లు గురువారం (డిసెంబర్ 15,2022) నుంచి తిరుపతి ఎయిర్ పోర్టులోనే మంజూరు చేస్తున్నారు. తిరుపతి ఎయిర్ పోర్టులో ఏర్పాటు చేసిన ఈ కౌంటర్ ను జేఈవో శ్రీ వీరబ్రహ్మం శాస్త్రోక్తంగా ప�
సూపర్ స్టార్ రజినికాంత్ ప్రస్తుతం 'జైలర్' సినిమాలో నటిస్తున్నాడు. మొన్ననే రజిని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు మేకర్స్. కాగా ఈరోజు తెల్లవారుజామున రజినీకాంత్...