Home » Tirupati Airport
అమిత్‌షాకు స్వాగతం పలికేందుకు తిరుపతికి చేరిన జగన్
తిరుపతి ఎయిర్ పోర్టు ప్రైవేటీకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రైవేటీకరణ కానున్న 13 విమానాశ్రయాల్లో తిరుపతి ఎయిర్ పోర్టు కూడా ఒకటి. తిరుచ్చి ఎయిర్ పోర్టు పరిధిలోకి రానుంది.
దేశంలోని 13 ఎయిర్ పోర్టులను ప్రైవేటీకరించేందుకు ఎయిర్ పోర్టు అథార్టీ ఆఫ్ ఇండియా ఒకే చెప్పింది. తిరుపతి ఎయిర్ పోర్టును తిరుచ్చి ఎయిర్ పోర్టుతో కలుపనున్నారు.