Home » Tirupati laddu free
తిరుమల శ్రీవారి ఉచిత లడ్డూలు నేటి నుంచే పంపిణీ చేయనున్నారు. గతంలో అమలులో విధానాన్ని పూర్తిగా మారుస్తూ.. ఒక్క భక్తునికి ఒక్క లడ్డూ మాత్రమే ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద వితరణలో రాయితీ విధానానికి తిరుమల తిర�