tirupati mla

    వైసీపీ ఎమ్మెల్యేకి రెండోసారి కరోనా, ఏపీలో ఇదే తొలి కేసు

    October 8, 2020 / 01:12 PM IST

    mla bhumana karunakar reddy: వైసీపీ నేత, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి రెండోసారి కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. రీఇన్ ఫెక్షన్ తో భూమన కరుణాకర్ రెడ్డి బాధపడుతున్నారు. ప్రస్తుతం రుయా ఆసుపత్రిలో ఎమ్మెల్యే భూమన చికిత్సపొంద�

10TV Telugu News