tiruvur

    మేము వచ్చాక : 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ

    March 24, 2019 / 02:14 PM IST

    కృష్ణా: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. నిరుద్యోగ యువతకు చేయూత నిచ్చేలా ప్రతి ఏటా జనవరిలోనే ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్  విడుదల చేస్తామన్నారు. హాస్టళ్లు, మెస్ ఛా�

10TV Telugu News