Home » Titanic collided
సముద్రంలో మునిగిన సబ్ మెర్సిబుల్ నౌకను బయటకు తీసుకురావడంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి.గల్లంతైన నౌకలో ఉన్న ఆక్సిజన్ సరఫరా గురువారం తెల్లవారుజామున అయిపోతుందని ఈ టూర్‌ను నిర్వహించిన ప్రైవేట్ కంపెనీ ఓషన్‌గేట్ తెలిపింది. ఈ నౌక సముద్ర అడుగు
1912వ సంవత్సరంలో ఉత్తర అట్లాంటిక్‌లోని మంచుకొండను ఢీకొట్టి, సముద్రంలో మునిగిపోయింది టైటానిక్ షిప్. తర్వాత 1985లో ఆ షిప్కి సంబంధించిన అవశేషాలు అట్లాంటిక్ సముద్రంలో కనుగొనబడ్డాయి. ప్రమాదంలో 1500 మంది మరణించారు. ఈ సంఘటన ఆధారంగా సినిమా కూడా వచ్చిన స�