TMC MLA murder case

    టీఎంసీ ఎమ్మెల్యే హత్య : బీజేపీ నేతపై ఎఫ్ఐఆర్ నమోదు  

    February 10, 2019 / 08:10 AM IST

    పశ్చిమ బెంగాల్‌ : తృణమూల్‌ కాంగ్రెస్ (టీఎంసీ) ఎమ్మెల్యే సత్యజిత్‌ బిశ్వాస్‌ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. దీనిపై విచారణ ప్రారంభించిన రాష్ట్ర పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అయితే ఎఫ్‌ఐఆర్‌లో బీజేపీ నేత ముకుల్‌ రాయ్‌తో పాటు మరో ముగ్గు

10TV Telugu News