-
Home » Tobacco cultivation
Tobacco cultivation
ప్రోట్రేలలో పొగాకు నారు పెంపకం.. అదనపు ఆదాయం పొందుతున్న రైతు
November 7, 2023 / 06:00 PM IST
వర్జీనియా పొగాకు తోటల సీజన్ ప్రారంభమైంది. దీంతో రైతులు ట్రే నారు పెంపకంపైదృష్టి సారిస్తున్నారు. నాణ్యమైన ఉత్పత్తితో పాటు, లాభదాయకంగా ఉండటంతో గత కొద్ది సంవత్సరాల నుండి రైతులు మడినారు కంటే ట్రే నారు పెంపకాన్నే చేపడుతున్నారు.