Home » Tokyo 2020 Olympics
కరోనా భయంతో ప్రపంచమంతా అతలాకుతలం అవుతోంది. దీని ఎఫెక్ట్ క్రీడారంగంపై కూడా పడింది. ఇప్పటికే అనేక క్రీడా టోర్నీలు వాయిదా పడ్డాయి. మరోవైపు ఒలింపిక్స్ టోర్నీ జూలై 24,2020నుంచి ఆగస్టు 9,2020వరకు జపాన్ రాజధాని టోక్యోలో షెడ్యూల్ ప్రకారం జరగాల్సి ఉం
జపాన్ ఒలింపిక్ క్రీడా మంత్రి టోక్యో ఒలింపిక్స్ 2020 వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. కరోనా వైరస్ కారణంగా వేసవికాలం జరగాల్సి ఉన్న ఈ టోర్నీని ఇయర్ ఎండ్‌లో నిర్వహించాలనుకుంటున్నారు. జపాన్ పార్లమెంట్లో సీకో హషీమొటో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీతో చ�