Home » Tokyo Train
జపాన్ రాజధాని టోక్యోలో ‘జోకర్’ గెటప్ లో వచ్చిన ఓ వ్యక్తి రైల్లో మంటలు పెట్టాడు. దీంతో హడలిపోయిన ప్రయాణీకులు కిటికీల్లోంచి దూకి పారిపోవటానికి యత్నించే క్రమంలో 17మంది గాయపడ్డారు.
సంతోషంగా కనిపించే ఆడవాళ్లంటే అతనికి ఇష్టముండదట..సంతోషంగా కనిపించే ఆడవాళ్లను చూస్తే కసితో రగిలిపోతాడట..అందుకే జపాన్ రాజధాని నగరం టోక్యోలో రైలులో ప్రయాణించే కొంతమంది మహిళలు సదరగా ఏదో చెప్పుకుంటుండటం చూసి వారిపై కత్తితో దాడికి పాల్పడ్డాడో