Home » toll charges
సంక్రాంతి పండుగ జర్నీ చేసే వారికి స్వీట్ న్యూస్ చెప్పింది ఏపీ సర్కార్. మూడు రోజులు టోల్ ట్యాక్స్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టోల్ గేట్ల దగ్గర భారీగా ట్రాఫిక్ జాం, గంటలకొద్దీ సమయం పడుతుంటంతో ఈ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ తోపాటు చెన�