Home » toll gate cabin
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఓ కోతి హల్ చల్ చేసింది. టోల్ గేట్ సిబ్బంది క్యాబిన్ లోకి ప్రవేశించిన కోతి… రూ.5 వేలు ఎత్తుకెళ్లింది. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఈ వీడియో వైరల్ గా మారింది. కాన్పూర్ డెహత్ ప్రాంతంలోని బారాటోల్ ప్లాజాలో ఓ కారు ఆగ