Home » toll rights
దేశంలో వ్యాపార సామ్రాజ్య దిగ్గజంగా ఉన్న ఆదాని గ్రూప్ ఇప్పుడు తెలంగాణపై దృష్టి పెట్టిందా.? హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై కన్నేసిందా? తెలంగాణలో తన తొలి బిజినెస్ ఎంట్రీ కోసం... ఔటర్ రింగ్ రోడ్డును ఎంచుకుందా.? అవును..రాజధాని చుట్టూ ఉ