Home » Tollywood actress gallery
బీచ్ లో మస్త్ ఎంజాయ్ చేస్తూ అందాల హొయలు పోతున్న ఈ అమ్మడు ఎవరా అనుకుంటున్నా.. ఈ హాట్ సుందరి పేరు మౌనిరాయ్.
తెలుగులో గద్దలకొండ గణేష్ సినిమాలో 'జర్ర జర్ర' అంటూ కుర్రకారును ఓ ఊపు ఊపిన భామ డింపుల్ హయాతీ తాజాగా మాస్ రాజా రవితేజ ఖిలాడీ సినిమాలో నటించింది.
శ్రీలంక నుంచి బాలీవుడ్‌కు వచ్చిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్గా నటిస్తూనే ఐటెం సాంగ్స్‌లోనూ అలరిస్తోంది. ‘సాహో’తో తెలుగు తెరపైనా మెరిసింది జాక్వెలిన్.
నాని సరసన పైసా చిత్రంలో నటించిన సిద్ధికా శర్మ గుర్తుందా.. అనుకున్న స్థాయిలో ఆ సినిమా ఆడకపోవడంతో సిద్ధికా శర్మకు టాలీవుడ్ లో తలుపులు మూసుకుపోయాయి.
యూట్యూబ్ ద్వారా సోషల్ మీడియా స్టార్ గా పాపులర్ అయిన దీప్తి బిగ్ బాస్ షో క్రేజ్ ని మరింతగా పెంచింది. క్యూట్ లుక్స్ లో కనిపిస్తూ సోషల్ మీడియాలో హీట్ పెంచడం పనిగా పెట్టుకుంది దీప్తి.
పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ ‘వకీల్ సాబ్’ సినిమాతో అనన్య బాగా పాపులర్ అయ్యింది. కెరీర్ ప్రారంభంలో పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన అనన్య ‘మల్లేశం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
మొదటి సినిమా’తో తెరంగేట్రం చేసిన పూనమ్.. ఒక్కటంటే ఒక్క హిట్ కూడా తన ఖాతాలో చేరలేదు. అయితే పూనమ్ బజ్వా లేటెస్ట్ ఇన్‌స్టాగ్రమ్ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రీసెంట్ గా బాలకృష్ణ అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రగ్యా జైస్వాల్ ఇదే ఊపులో అందాల విందు వడ్డిస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది కీర్తి సురేష్. 'మహానటి' సినిమాతో ఆమె పాపులారిటీ అమాంతం పెరిగిపోగా.. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా బిజీగా మారిపోయింది
శ్రద్ధా అందాలకు తెలుగు ప్రేక్షకులలో భారీ డిమాండ్ ఉంది. కానీ.. అమ్మడికి అవకాశాలే సంపూర్ణంగా అందడం లేదు. వచ్చిన అవకాశాలకు మాత్రం ఈ ముంబై ఆటం బాంబ్ పరిపూర్తిగా న్యాయం చేస్తుంది.