Home » Tollywood actress gallery
హీరోయిన్గా తొలి సినిమా 'ఫగ్లీ'తోనే పరాజయాన్ని చవిచూసిన కియారా అద్వానీ.. కబీర్ సింగ్, భరత్ అనే నేను చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లు కూడా అందుకుని స్టార్డమ్ సంపాదించుకుంది.
నాని సరసన పైసా చిత్రంలో నటించిన సిద్ధికా శర్మ గుర్తుందా.. అనుకున్న స్థాయిలో ఆ సినిమా ఆడకపోవడంతో సిద్ధికా శర్మకు టాలీవుడ్ లో తలుపులు మూసుకుపోయాయి.
బాలీవుడ్ బ్యూటీ రిచా తన బోల్డ్ అందాలతో ఇంటర్నెట్లో సునామీ సృష్టిస్తోంది. రిచా గ్లామర్ పరంగా బాలీవుడ్ బాగా పాపులర్. వెండి తెరపై ఎలాంటి హద్దులు లేకుండా చెలరేగిపోవడం రిచా స్టైల్.
ఉదయ్ కిరణ్ నటించిన లవ్ టుడే సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన దివ్యా ఖోస్లా కుమార్.. బాలీవుడ్ లో నటిగా అదరగొడుతూనే నిర్మాతగా, దర్శకురాలిగా కూడా రాణిస్తుంది.
నితిన్ 'హార్ట్ ఎటాక్' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన బ్యూటీ అదా శర్మ. ఈ మధ్య అవకాశాలు రాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫోటోషూట్స్తో రచ్చ చేస్తుంది.
ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఇప్పుడు తెలుగు, తమిళ బాషలలో వరసపెట్టి సినిమాలతో బిజీగా మారుతుంది. సినిమాల సంగతెలా ఉన్నా హాట్ హాట్ ఫోటో షూట్స్ తో హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది.
తెలుగులో లోఫర్ సినిమాతో అరంగేట్రం చేసిన దిశా.. సినిమాల కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా హాట్ ఫోటోలతో, బికినీ ఫోటోలతో రచ్చ చేస్తూనే ఉంటుంది.
తెలుగు అమ్మాయి ప్రియాంక జవాల్కర్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉంది. వరసగా హిట్స్ అందుకుంటున్న ప్రియాంకా ఫోటోషూట్స్ తో రెచ్చిపోతుంది.
యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్ సౌత్ లో మంచి అవకాశాలతో దూసుకుపోతోంది. మాళవిక సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ తాను గ్లామర్ రోల్స్ కు సిద్ధమే అనే సంకేతాలు దర్శక నిర్మాతలకు ఇస్తోంది.
దేవదాసు చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన ఇలియానా తన గ్లామర్ తో యువతని అభిమానులుగా మార్చుకుని నడుము సుందరిగా క్రేజ్ సొంతం చేసుకుంది.