Home » Tollywood actress gallery
మమ్ముట్టి నటించిన ‘భీష్మ పర్వం’ సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చిన అనఘ.. తెలుగులో ఒకే ఒక్క సినిమాలో నటించింది. ‘గుణ 369’ సినిమాలో హీరో స్నేహితుల చేత అత్యాచారం చేయబడిన ‘గీత’ పాత్రలో మెప్పించింది.
తెలుగులో అరడజనుకు పైగా సినిమాలలో నటించినా స్టార్ కాలేకపోయింది సోనాల్ చౌహన్. బాలయ్య లాంటి హీరోతో జోడిగా లెజెండ్ లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమా చేసినా సోనాల్ ఫేట్ మారలేదు. త్వరలో ఎఫ్ 3తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.
టాలీవుడ్ నుంచీ శాండల్‌వుడ్‌కి వెళ్లిన బ్యూటీ నిత్య నరేష్. 2015లో కేరింత సినిమాతో... తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ఈ బ్యూటీ... తర్వాతి ఏడాది నందిని నర్సింగ్ హోమ్‌తో ఎంట్రీ ఇచ్చింది. 2017లో ఇ-ది మూవీతో మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.
అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ వర్ష బొల్లమ్మ. డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన వర్ష.. విజిల్, 96 సినిమాలతో కుర్రకారును కట్టిపడేసింది.
నిండా ఇరవై రెండేళ్ల లేత సోయగం.. రావిషింగ్ లుక్ లో రెచ్చిపోతే ఎలా ఉంటుంది. నిండా చేసింది 4 సినిమాలే కానీ సోషల్ మీడియాకు హీట్ పుట్టించే పిక్స్ తో కుర్రాళ్ళ మతులు పోగొడుతుంది.
హీరోయిన్‌గా తొలి సినిమా 'ఫగ్లీ'తోనే పరాజయాన్ని చవిచూసిన కియారా అద్వానీ.. కబీర్ సింగ్, భరత్ అనే నేను చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లు కూడా అందుకుని స్టార్‌డమ్ సంపాదించుకుంది.
నితిన్ 'హార్ట్ ఎటాక్' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన ముంబై బ్యూటీ అదా శర్మ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్స్‌తో బిజీగా ఉంటుంది.
హీరోయిన్‌గానే కంటే హాట్ ఫోటో షూట్స్‌తోనే తెగ పాపులర్ అయిన భామ ఈషా గుప్తా. ఇన్‌స్టాలో భారీగా ఫాలోవర్స్ ఉన్న ఈ అందాల భామ సెమీన్యూడ్ ఫోటోలతో నెట్టింట రచ్చ చేస్తుంది.
నభా నటేష్.. ఇస్మార్ శంకర్ సినిమాతో హిట్ అందుకున్న ఈ భామ మళ్లీ హిట్ కొట్టేందుకు సిద్దమవుతుంది. ప్రస్తుతం ఫోటోషూట్లతో బిజీగా మారిపోయింది.
చిలసౌ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన Ruhani Sharma 2017లోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తెలుగు, తమిళం, హిందీ, మళయాళం కనిపించిన ఈమె మోడల్ కూడా.