Home » Tollywood actress gallery
శ్రద్ధా అందాలకు తెలుగు ప్రేక్షకులలో భారీ డిమాండ్ ఉంది. అమ్మడికి అవకాశాలే సంపూర్ణంగా అందడం లేదు. వచ్చిన అవకాశాలకు మాత్రం ఈ ముంబై ఆటం బాంబ్ పరిపూర్తిగా న్యాయం చేస్తుంది.
బిగ్ బాస్ తెలుగు సీజన్‌లో సందడి చేసిన భామ తేజస్వి.. ఆ షోలో తన అందచందాలతో పాటు అల్లరితో కుర్రకారులో యమ క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లలో నటిస్తూ ఇలా సోషల్ మీడియాలో ఫోటో షూట్లతో రెచ్చిపోతుంది.
ముంబై నుండి దిగుమతై టాలీవుడ్ లో 'గ్యాంగ్ స్టర్ గంగరాజు' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన వేదికా దత్ ఆ సినిమా తర్వాత కొత్త అవకాశాల కోసం వేట మొదలు పెట్టింది. అందుకోసం అందాల వల వేయడం మొదలు పెట్టింది.
నితిన్ 'హార్ట్ ఎటాక్' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన ముంబై బ్యూటీ అదా శర్మ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్స్‌తో బిజీగా ఉంటుంది.
మౌనీ రాయ్ మన తెలుగు సినీ ప్రేక్షకులకు అంతగా పరిచయం లేదు కానీ నాగినీ డబ్బింగ్ సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకుల బాగా తెలుసు. ఇక బాలీవుడ్‌లో తన అందాలతో మస్త్ ఫేమస్. హిందీ టీవీ సీరియల్స్, ప్రోగ్రామ్స్‌లో మౌని క్రేజ్ మాములుగా ఉండదు.
హుషారు, జాంబిరెడ్డి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన దక్ష నగార్కర్.. రెండు సినిమాలతో తెలుగులో మెప్పించినా అనుకున్నంత అవకాశాలు రాలేదు. ప్రస్తుతం దక్షా రవితేజ 'రావణాసుర' సినిమాలో లాయర్ పాత్రలో నటిస్తుంది.
దేశముదురు చిత్రంతో చిన్న వయస్సులోనే స్టార్‌డమ్ తెచ్చుకున్న ముంబై చిన్నది హన్సికా మోత్వానీ.. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరైంది.
టాయిలెట్ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ముద్దుగుమ్మ భూమి పెడ్నేకర్. తన తొలి చిత్రం ‘దమ్ లగాగే హైసా’తోనే తాను ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేస్తానని నిరూపించింది భూమి.
హీరోయిన్‌గా తొలి సినిమా 'ఫగ్లీ'తోనే పరాజయాన్ని చవిచూసిన కియారా అద్వానీ.. కబీర్ సింగ్, భరత్ అనే నేను చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లు కూడా అందుకుని స్టార్‌డమ్ సంపాదించుకుంది.
గ్లామర్ షోలో బౌండరీలు బ్రేక్ చేసింది Tamannaah. ఓటిటి దిగ్గజం అమెజాన్ ప్రైమ్ ప్రమోషన్స్ లో పాల్గొన్న తమన్నా స్కై బ్లూ బాడీ కాన్ డ్రెస్ లో సూపర్ హాట్ ఫోజులతో టెంపరేచర్ పెంచేసింది.