Home » Tollywood actress gallery
మొదటి సినిమా’తో తెరంగేట్రం చేసిన పూనమ్.. ఒక్కటంటే ఒక్క హిట్ కూడా తన ఖాతాలో చేరలేదు.
బిగ్ బాస్ ఐదవ సీజన్ లో ఇంట్లో అడుగుపెట్టిన లహరి శారీ గ్లామరస్ డాల్ గా గుర్తింపు తెచ్చుకుంది. మీడియా బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన లహరి ప్రస్తుతం హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది.
సోషల్ మీడియాలో అర్థనగ్న ఫోటోషూట్లతో నైనా గంగూలీ అందాల అరాచకం సృష్టించే నైనా.. త్వరలోనే ఆర్జీవీ డేంజరస్ సినిమాతో రాబోతుంది.
పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ ‘వకీల్ సాబ్’ సినిమాతో అనన్య నాగళ్ళ బాగా పాపులర్ అయ్యింది. పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన అనన్య ‘మల్లేశం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
నభా నటేష్.. ఇస్మార్ శంకర్ సినిమాతో హిట్ అందుకున్న ఈ భామ మళ్లీ హిట్ కొట్టేందుకు సిద్దమవుతుంది. ప్రస్తుతం ఫోటోషూట్లతో కూడా బిజీగా మారిపోయింది.
'స్టూడెంట్ ఆప్ ద ఇయర్ 2' అంటూ హాట్‌గా అదరగొట్టిన అనన్య పాండే తాజాగా విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లైగర్ సినిమాలో అవకాశం దక్కించుకుంది.
నుష్రత్ బరుచా స్టన్నింగ్ లుక్ప్ అందరిని ఆకట్టుకుంటోంది. తెలుగులో ‘తాజ్ మహల్’ సినిమాలో.. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ ‘రామ్ సేతు’ సినిమాలలో నటించింది.
ఉప్పెన సినిమాతో తెలుగులో హీరోయిన్ గా డెబ్యూ ఇచ్చిన కృతిశెట్టి ఇప్పుడు వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది.
ఈషా రెబ్బ.. తమిళ, మలయాళంపై కూడా కన్నేసిన ఈ అమ్మడు తన కెరీర్‌ని మరింత సెటిల్ చేసుకునేందుకు తెగ ప్రయత్నిస్తుంది. ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్‌లో నటిస్తోంది.
తిప్పరా మీసం’, ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’, ‘కాంచన 3’వంటి చిత్రాలతో అలరించిన నటి నిక్కీ తంబోలి. సినిమాలతో సక్సెస్ కాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం అలరిస్తోంది.