Home » Tollywood Actress Madhavi Latha
సినిమాలకు దూరంగా ఉన్నా నటి మాధవీ లతకి క్రేజ్ మామూలుగా ఉండదు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే ఈ నటి తన పెళ్లి గురించి రీసెంట్గా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.