Home » Tollywood problems
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు.. సడన్ గా విజయవాడలో ప్రత్యక్షం అయ్యారు. హైదరాబాద్ నుంచి ఆయన కాసేపటిక్రితం విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు.
ఏపీ సీఎం జగన్ తో చిరంజీవి టీమ్ భేటీపై.. ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ మాట్లాడారు. చిరంజీవిపై తమకు నమ్మకం ఉందని చెప్పారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో.. టాలీవుడ్ పెద్దలు, ప్రముఖులు భేటీ అయ్యారు. ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలు చర్చిస్తున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో.. మరి కాసేపట్లో టాలీవుడ్ పెద్దలు సమావేశం కానున్నారు. ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలపై కీలక చర్చలు చేయనున్నారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్తో.. రేపు (గురువారం) చిరంజీవి కీలక సమావేశం జరగనున్న నేపథ్యంలో.. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కీలక కామెంట్లు చేశారు.
వద్దు వద్దు అంటూనే మెగాస్టార్ చిరంజీవి తెలుగు ఇండస్ట్రీ తరపున ముందుకు వెళ్తున్నారు. ఏపీలో సినినిమా టికెట్ల వివాదం.. టికెట్ల ధరల వివాదం నేపథ్యంలో చాలాకాలంగా రకరకాల సమస్యలు..