Home » tollywood producers council
టాలీవుడ్ సినీపరిశ్రమలో నేడు నిర్మాతల మండలి కార్యవర్గ సమావేశం జరిగింది. పదవీ కాలం ముగిసినా నిర్మాతల మండలి ఎన్నికలు నిర్వహించడం లేదని.. మండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్ పై సభ్యుల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సుదీర్ఘ చర్చలు జరిపి ఒక నిర్ణయాన్ని వచ