Home » Tollywood star Heroine
Tollywood Actress : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి తెలిసిందే. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో వసరుసగా స్టార్ హీరోస్ సరసన నటించి బిజీగా ఉన్న ఈ హీరోయిన్ కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేసింది. అక్కడ కూడా భారీ క్రేజ�